త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లాలో కామ్రేడ్ అచ్చుతా నందన్ కి ఘనమైన నివాళులు అర్పించాము. ఈ సందర్భంగా cpm జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ అచ్చుతా నందన్ చిన్న వయసులోనే తల్లి తండ్రులను కోల్పోయారని 7వ తరగతి వరకు చదివారాన్నారు. వారి సోదరుని వద్ద బట్టల శాపులో పనిచేసే వారనిఅన్నారు. ఆ తర్వాత కొబ్బరి పరిశ్రమాల్లో కార్మికునిగా చేరాడనీ ఆలాప్పురం జిల్లాలో 20అక్టోబర్ 1923లో జన్మించారన్నారు.పరిశ్రమలోని కార్మికులను ఏకం చేసి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారని వారన్నారు. ఎక్కువ సమయం జనం మధ్యలోనే గడిపేవారాన్నారు.
వివిధ పరిశ్రమాలలోని కార్మికులను ఏకం చేసి కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. కేరళ లోని పున్నప్రాయాలార్ పోరాటం సందర్బంగా రహస్య జీవితం గడిపారు. అదే సమయంలో 19నెలలు జైలు జీవితం గడిపారన్నారు. ఆ తర్వాత 1964కమ్యూనిస్ట్ పార్టీ చీలికల సందర్భంలో 32మంది ఆలిండియా సభ్యులు బయటకు వచ్చి సిపిఐఎం గా ఏర్పడడం జరిగింది. ఆ 32 మంది లో అచ్చుతా న
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


