ఎర్రటి ప్రవాహంలా ప్రారంభానికి సిద్ధం అవుతున్న సిపిఎం ప్రదర్శన ర్యాలీ.
Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్:
నేడు పాడేరులో జరుగుతున్న సిపిఎం జిల్లా మహాసభలకు జయప్రదం చేయండి.ప్రజా సమస్యలు, గిరిజన హక్కులు, చట్టాలు కాపాడండి.. అంటు పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో పాడేరు చెరి ఎర్ర దండుల పండగ వాతావరణం లా కనువిందు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App