కొవిడ్ వైరస్ మెదడులోనే నాలుగేళ్లు ఉంటుంది!
Trinethram News : కొవిడ్ బాధితుల తలలో ఆ వైరస్ కనీసం నాలుగేళ్లు ఉంటుందని జర్మనీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘సెల్ హోస్ట్ అండ్ మైక్రోబ్’ అనే జర్నల్ ల్లో ఆ వివరాలను ప్రచురించారు. “మెదడులోనిపొరల్లో వైరస్ తాలూకు స్పైక్ ప్రొటీన్ ఉండిపోతుంది.దీంతో నరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.మెదడు పనితీరు వేగంగా మందగిస్తుంది” అని వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App