జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 27 at 16.06.16

TRINETHRAM NEWS

The Congress Party’s new women vice-president is a former sarpanch

మంథని రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు భారత దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర సమర యోధులు శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొన్నారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్నారు అని లావణ్య అన్నారు రమాబాయి భీం రావ్ అంబెడ్కర్ గారి వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు ఉన్నత విద్యను అందించాలని ఆశయం తో ఎంతో ముందుకు వెళ్లారు భారత దేశం లో అనేక మైల్ రాళ్ళకు రమా బాయి పేరు పెట్టారు బహుజనుల బిడ్డల కోసం తన బిడ్డలను. త్యాగం చేసిన గొప్ప త్యాగ మూర్తి అని లావణ్య అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది లావణ్య మాట్లాడుతు కందుకూరి వీరేశలింగం స్త్రీ జాతి విద్య కోసం ఉద్యమించారు బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు అని లావణ్య అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The Congress Party's new women vice-president is a former sarpanch

You cannot copy content of this page