జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 18 at 2.00.12 PM

TRINETHRAM NEWS

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న ముఖ్యమంత్రి….

ఈనెల 25న భీమిలిలో భారీ బహిరంగసభ….

ఒక్కో నియోజకవర్గం నుంచి 5-6వేల మందిని తీసుకుని వచ్చేలా ప్రణాళిక…

ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశం అవుతారు….

భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా కేడర్ కు జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేయనున్నారు…

పార్టీలో అసంతృప్తులు ను తొలగించడం, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులకు గల
కారణాలను నేరుగా సీఎం వివరించి చెబుతున్నారు….

5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తాం….

రానున్న ఎన్నికలలో 175 కు 175 మన టార్గెట్.

You cannot copy content of this page