జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 27 at 7.54.36 PM

TRINETHRAM NEWS

మద్యం మత్తులో భార్య గొంతు కోసి హత్య చేసిన కసాయి భర్త

ఎన్టీఆర్ జిల్లా
కుటుంబ కలహాలతో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వీరులపాడు మండల కేంద్రంలో బంకా మేరీకి ఆమె భర్తకు సుందర్ రావు కు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో మేరీ తన తల్లి గారి ఇంటి వద్దనే ఉంటుంది

దీంతో మద్యం సేవించిన సుందరరావు కాపురానికి రావడం లేదని రాత్రి మద్యం మత్తు లో మేరీని గొంతు కోసి హత్య చేసాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

You cannot copy content of this page