జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 07 at 4.06.49 PM

TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024 : విశాఖ

ఐదు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.

విశాఖపట్నం పెదవాల్తేరు కుప్పం టవర్స్ లో కన్నీటి విషాదం.

గుండెపోటుతో తల్లి శ్యామల మృతి.

ఐదు రోజులపాటు ఇంట్లో మృతదేహంతో పాటు ఉన్న కొడుకు మానసిక స్థితి తో బాధపడుతున్న కుమారుడు.

దుర్వాసన రావడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన స్థానికులు కుళ్ళిన స్థితిలో మృత దేహం.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన త్రి టౌన్ పోలీసులు.

You cannot copy content of this page