TRINETHRAM NEWS

ముక్కోటి దేవతల ఆశీస్సులువికారాబాద్ ప్రజలకు శుభం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ముక్కోటి దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి రోజున.మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని.మీకు అంతా శుభం జరగాలని ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని,కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి,శుభాకాంక్షలు.మాలె గాయత్రి లక్ష్మణ్ కౌన్సిలర్ 31వ వార్డు వికారాబాద్ మున్సిపాలిటీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App