WhatsApp Image 2025 02 07 at 1.23.13 PM
ఏపీలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Trinethram News ఏపీ వ్యాప్తంగా 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలు
రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్న సగటు ఉష్ణోగ్రతలు.
కర్నూలు జిల్లా సి. బెలగల్ లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు.
సత్యసాయి జిల్లా కొత్త చెరువులో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు.
నంద్యాల, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్, ప్రకాశం జిల్లా కనిగిరిలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
