TRINETHRAM NEWS

తేదీ : 04/04/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వక్స్ బిల్ ఆమోదం చారిత్రాత్మకమని రాష్ట్ర డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. వక్స్ బోర్డు కార్యకలాపాలపై ఎప్పటినుంచో ఆందోళనలు జరుగుతుండగా తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని పవన్ తెలిపారు.

మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభించిందని, ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. దేవునిఆస్తి దోచుకోవడం నేరమే ,మోసం కూడా అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pproval of the VAX Bill