That’s the offer with Rs. 997
Trinethram News : జియో, ఎయిర్ టెల్ లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీనిస్తూ మరో ఆఫర్ ను తీసుకువచ్చింది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App