Thanniru Nageswara Rao : పలువురికి నివాళులర్పించిన తన్నీరు నాగేశ్వరరావు

TRINETHRAM NEWS
Thanniru Nageswara Rao paid tribute to many

Thanniru Nageswara Rao : త్రినేత్రం న్యూస్ : జగ్గయ్యపేట పట్టణం 30 వార్డుకు చెందిన న్యాయవాది ఆలేటి కిషోర్ భార్య రమాదేవి ఆకస్మిక మరణాన్ని చింతిస్తూ ఈ రోజు వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు… జగ్గయ్యపేట పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన మామిడాల సైదులు ప్రమాదవశాత్తు మరణించిన విషయాన్ని తెలుసుకొని భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు

వారితోపాటు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, 30 వార్డు అధ్యక్షులు దార్ల ప్రసన్నకుమార్, వీరమాచినేని సతీష్ తదితరులు నివాళులర్పించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top