TRINETHRAM NEWS

పీసీసీ చీఫ్ పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు: షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం

కాంగ్రెస్ కు పునర్ వైభవం తీసుకొస్తానని ప్రకటన

ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేస్తానని వెల్లడి