TET Results : రేపు టెట్ ఫలితాల విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET) 2025 జూన్ సెషన్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు ఆధికారిక వెబ్‌సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ మరియు https://schooledu.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయి.
ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. TS TET 2025 పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడింది. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదల కాగా.. రేపు ఫలితాలతో పాటు తుది ఆన్సర్ కీ కూడా విడుదల కానుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TET results to be

You cannot copy content of this page

Scroll to Top