హైదరాబాద్ : హైదరాబాద్‌లో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల అనుమానం.
జైలులోని కొందరు ఖైదీలు ములాఖత్‌లకు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులకు ప్రణాళికల గురించి చర్చించినట్లు సమాచారం. ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట ప్రాంతాలపై పోలీసుల నిఘా.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


