సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Felicitation Palle Nageswara Rao

హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ని కలిసిన:- ఎస్సీ డిపార్ట్మెంట్ టి పి సి సి రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు .

Felicitation Palle Nageswara Rao : దేవరకొండ డివిజన్ ఆగష్టు 07, త్రినేత్రం న్యూస్. హైదరాబాదులో హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ డా. యేకుల రాజారావు తెలంగాణ హైకోర్టు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ని టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డా. యేకుల రాజారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా హై కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పంబాల వేణుగోపాల్,, దేవరకొండ న్యాయవాది మాతంగి సురేష్, చేపూరి మురళి, పాల్గొని పల్లె నాగేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page