Terrible road accident.. Three died on the spot
Trinethram News : కాకినాడ జిల్లా
గండేపల్లి మండలం మురారి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బైక్‌పై వెళ్తున్న నలుగురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడిన మహిళను రాజమండ్రి ఆస్పత్రి తరలించగా.. మృతదేహాలను మార్చరీకి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App