జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 19 at 3.46.23 PM

TRINETHRAM NEWS

Medical officer seriously injured in road accident

Trinethram News : ప్రకాశం జిల్లా : రాచర్ల మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాలలో బోల్తా పడ్డ సంఘటన జరిగింది.ఈ సంఘటనలో గిద్దలూరు కు చెందిన రంగారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడ్డ రంగారావును గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. రంగారావు ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారిగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Medical officer seriously injured in road accident

You cannot copy content of this page