జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 27 at 16.17.20

TRINETHRAM NEWS

Godavari’s raging waves

Trinethram News : Godavari : భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది.

పోలవరం దగ్గర గోదావరి నీటిమట్టం 4.9 అడుగులకు చేరుకుంది.

  1. ధవళేశ్వరం దగ్గర ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చు.

ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.52 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి

సహాయక చర్యల్లో SDRF మరియు NDRF బృందాలు

  • ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Godavari's raging waves

You cannot copy content of this page