జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 19 at 10.01.50

TRINETHRAM NEWS

కడప జిల్లా

రాజుపాలెం మండలం కొర్రపాడు లో టెన్త్ విద్యార్థిని లిఖిత(15) గుండెపోటుతో మృతి చెందింది…

నిన్న పరీక్ష రాసిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి విద్యార్థులతో మాట్లాడుతూ బాలిక కుప్పకూలింది…

వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

You cannot copy content of this page