TRINETHRAM NEWS

Trinethram News : కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డబ్బుల పంచుతున్న ఎమ్మెల్సీ అభ్యర్ధి

మున్సిపల్ కళ్యాణ మండపంలో ఓటర్ లిస్టులోని పేర్లు ఆధారంగా ఓటరుకు రూ. 3 వేలు

అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తరపున గంగాధర్ డబ్బులు పంపిణి చేస్తున్నట్లు ఫిర్యాదు

డబ్బులు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో, పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Temptations in MLC elections