తేదీ : 31/03/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , ఏ కొండూరు వెళ్లే రోడ్డు పక్కన అమరావతి, త్రినేత్రం వార్తలకు సంబంధించి, మరియు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చేసే దిశగా, ఎవరి వైపు న్యాయం ఉందో వారికి మాత్రమే న్యాయం చేసే విధంగా నూరు శాతం పరిష్కారం చేస్తామని అదేవిధంగా ప్రభుత్వం, మరియు ప్రైవేట్ అధికారులు నాయకులు తదితరులు పేదవాళ్లకు జరుగుతున్నటువంటి నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేస్తామని, ఎవరికైనా కొండంత సమస్య వచ్చినా వెంటనే
ఆ సమస్యకు పరిష్కారం మేము చేసేది అయితే వెంటనే చేస్తాము, లేదా ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తామని, ఎవరికైనా సమస్య వస్తే మాకు తెలిసిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం మార్గంగా పూర్తి చేస్తామని, ఉన్నది ఉన్నట్లుగానే సమాచారాన్ని అందిస్తామని, అందిస్తున్నామని , ప్రజలకు అమరావతి న్యూస్ జిల్లా ఇంచార్జ్. జర్నలిస్టు జక్కంపూడి రవిబాబు, జిల్లా ఇంచార్జ్ జర్నలిస్టు ,బేతినేని. సురేష్
త్రినేత్రం న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్యూరో (ఇంచార్జ్): డైనమిక్ ప్రొఫెషనల్ సినీ గాయకులు, జర్నలిస్టు, లీడర్. వై.. రామేశ్వరరావు. ప్రజలకు చెప్పడం జరిగింది. ఈ కార్యాలయం ఓపెనింగ్ లో జక్కంపూడి రవిబాబు దంపతులు, దేవుడి ఫోటోలకు పూలమాలవేసి, హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టినారు. అరటి పండ్లు స్వీట్స్ పంచి పెట్టినారు. బేతినేని. సురేష్ దంపతులు మరియు పి . సూరిబాబు రెడ్డిగూడెం మండలం విలేఖరి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్లు. ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించారు .9347498033, 99515,55587,90322,10721
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


