జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 07 at 16.22.32

TRINETHRAM NEWS

Telugu brothers of TDP left for the meeting of key workers

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని నుండి ముఖ్య కార్యకర్తల సమావేశం టిడిపి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుంది రోజుల్లో తెలుగుదేశం బలపేదానికి తెలుగుదేశం కార్యాచరణ పై అనేక అంశాలపై పార్టీ చంద్రబాబు నాయుడు విధి విధానాలు ఇవ్వడం జరుగుతుంది అందుకు గాని గోదావరిఖని నుండి తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ టెస్ట్ భవన సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది రామగుండం నియోజవర్గం ఇన్చార్జి పెద్దపెల్లి సత్యనారాయణ రామగుండం కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తోటగిరి పాపయ్య కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి సంఘపు రాజు టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ఎండి వాజిద్. గుండబోయిన ఓదెలు మల్లయ్య పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telugu brothers of TDP left for the meeting of key workers

You cannot copy content of this page