Youth Lost in Saudi : సౌదీ ఎడారిలో తప్పిపోయి తెలంగాణ యువకుడి మృతి

TRINETHRAM NEWS

Telangana youth lost in Saudi desert and died

Trinethram News : కరీంనగర్కు చెందిన షహబాజ్ ఖాన్ (27) సౌదీలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయారు.

అల్ హాసాలో టవర్ టెక్నీషియన్ అయిన అతడు 5 రోజుల క్రితం సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. GPS పని చేయకపోవడంతో దారి తప్పి ప్రమాదకరమైన రబ్ అల్ ఖలీ అనే ఎడారిలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, పెట్రోల్ అయిపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. డీహైడ్రేషన్, విపరీతమైన ఎండతో పూర్తిగా బలహీన పడి ఇద్దరూ ప్రాణాలు వదిలారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana youth lost in Saudi desert and died

You cannot copy content of this page

Scroll to Top