Telangana Rising Summit : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల లక్ష్యం

TRINETHRAM NEWS

Trinethram News : Dec 08, 2025, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సదస్సు జరగనుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చాలనే లక్ష్యంతో, లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ఈ సమ్మిట్ ప్రధాన అజెండా. మూసీ పునరుజ్జీవనం, సైబర్ భద్రత, మహిళా సాధికారత వంటి అంశాలపై ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, డ్రోన్ షోతో సదస్సును ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Telangana Rising Summit

You cannot copy content of this page

Scroll to Top