TRINETHRAM NEWS

గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం బొగ్గుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో మరియు టీబీజీకేఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ, ప్రపంచ ఖ్యాతి పొందిందంటే అంటే కల్వకుంట్ల కవితక్క ఎనలేని కృషి వల్లనే అని, ఈరోజు బీసీ నినాదం కవితక్క తీసుకోవడం వల్లనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీసీ సర్వేను నిర్వహించడం బిసి రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది అని కవిత జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ ఖ్యాతికి చేయడం జరిగింది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువకులకు, విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ నిర్వహించి మరియు అనేక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
అంతేకాకుండా టీబీజీకేస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవిత సింగరేణికి అనేక సేవలు చేయడం జరిగిందని ఈరోజు మహిళలకు సింగరేణి ఉద్యోగ కల్పనా గాని డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ నిర్వహించడంలో గానీ కవితక్క గనలేని కృషి ఉందని టీబీజీకేస్ నాయకులు తెలియజేయడం జరిగింది మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కవితక్క మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకుంటూ భవిష్యత్తులో మరెన్నో గొప్ప పదవులను అధిరోహించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో భాగంగా టీబీజీక్స్ నాయకులు మదాసు రామ్మూర్తి నూనె నూనె కొమురయ్య వడ్డేపల్లి శంకర్ చిలుపూరు సతీష్ వెంకట్ బొడ్డు రమేష్ తెలంగాణ జాగృతి నాయకులు అందే సదానందం జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ బక్కి రాజకుమారి కిషన్ మద్దికుంట శంకర్, నిమరాజుల రవి,పున్నం శశి కుమార్, షాడోవేని రాజు, గడాపురం కళ్యాణ్, తలవారి సిద్దేశ్వర,కందుకూరి రాజు,మేకల శ్రీనివాస్ యాదవ్,ఫయాజ్, ఉప్పు సాయికుమార్, మాటూరి వినోద్,అనిల్ జాగృతి నాయకులు ఎనగంటి మురళి ,ప్రతాప్, గుర్రం సాగర్ గౌడ్, సమరం,సట్టా అక్షయ్, రాజు, నరేష్ ,బిఆర్ఎస్ నాయకులు, పలువురు జాగృతి నాయకులు టీబీజీక్స్ నాయకులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLC Kalvakunta Kavita's birthday