Kodangal Bar License : కొడంగల్ బార్ లైసెన్స్ సురేష్ నాయక్ దక్కింది

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : కొడంగల్ బార్ లైసెన్స్ టెండర్ కు గాను 9 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియను నిర్వహించడం జరిగింది. కొడంగల్ బార్ లైసెన్స్ ను సురేష్ నాయక్ దక్కించుకోవడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kodangal Bar License Got

You cannot copy content of this page

Scroll to Top