విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా..

గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా..

బుధవారం రోజున 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి గత రికార్డులను అధిగమించిన కొత్త ప్రభుత్వం

You cannot copy content of this page

Scroll to Top