Technical Problem : డాలస్ ఎయిర్పోర్టులో సాంకేతిక సమస్య!

TRINETHRAM NEWS

Trinethram News : అమెరికాలో టెలికాం సేవలలో అంతరాయం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. డాలస్ సహా పలు విమానాశ్రయాల్లో 1,800 విమానాలపై ప్రభావం పడింది. సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ 200కి పైగా విమానాలను రద్దు చేయగా, 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Technical problem at Dallas airport

You cannot copy content of this page

Scroll to Top