Road Accident : పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : ఆగి ఉన్న బొలెరో వాహనము ఢీ కొట్టిన టాటా కర్వీ కారు… మంటలో పూర్తిగా దగ్ధం అవుతున్న రెండు వాహనాలు.. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం.. మరొక్కరిని కాపాడిన స్థానికులు… పెద్దఅంబర్ పేట్ నుండి ఘట్కేసార్ వెళుతున్న ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో జరిగిన ప్రమాదం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fatal road accident at

You cannot copy content of this page

Scroll to Top