జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 12 at 3.20.23 PM

TRINETHRAM NEWS

హన్మకొండ జాతీయ రహదారిపై టాటా ఏసీ వాహనం దగ్ధం.

హన్మకొండ డిసెంబర్ 12:
హన్మకొండ జిల్లా కరుణా పురంలో జాతీయ రహదారి పై టాటాఎస్ వాహనంలో ఈరోజు మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.

ప్రయాణికులతో వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడం తో ప్రయాణికులు సుర క్షితంగా బయట పడ్డారు. క్షణాల వ్యవధిలో టాటాఎస్ వాహనం నడిరోడ్డుపైనే దగ్ధమైంది.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

You cannot copy content of this page