జూలై 7, 2026

WhatsApp Image 2024 12 30 at 20.41.30

TRINETHRAM NEWS

మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ

Trinethram News : నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన

ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కని వదిలేసి.. గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి

తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page