WhatsApp Image 2024 01 08 at 11.06.56 AM
తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది.
ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి.
దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
