షర్మిలతో సమావేశమైన సునీత

Trinethram News : వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి రోజా పోటీ!

ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం కుదరదన్న వైసీపీ అధిష్ఠానం అయినా కొనసాగుతున్న జిల్లా నాయకుల ప్రయత్నాలు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరును తిరస్కరించిన నేతలు రోజాను బరిలోకి దింపే యోచనలో అధిష్ఠానం, త్వరలో అధికారిక ప్రకటన

బాపట్ల నియోజకవర్గంలో పార్టీ మారుతున్న వైసీపీ కార్యకర్తలారా ఒక నిమిషం ఆలోచించండి!

ఇప్పటికే పార్టీకి ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. చేజేతులారా వైసీపీని నిర్వీర్యం చేశారు భవిష్యత్తులో మనకు మంచి జరగబోతుంది.. కార్యకర్తల కష్టాలు తీరే పరిస్థితి వస్తుంది… తొందరపడి పార్టీని వీడొద్దు.. అందరం కలిసి వైసిపి బలోపేతానికి కృషి చేద్దాం తాండ్ర సాంబశివరావు…

రాజమండ్రి YCP MP అభ్యర్థిగా నటుడు సుమన్!

Trinethram News : రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు. గౌడ సామాజిక…

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం

ఆంధ్రలో బి ఆర్ ఎస్ పార్టీ ఖతం….జనసేనలోకి తోట చంద్రశేఖర్, వైసిపి లోకి రావెల కిషోర్ బాబు…!!?? త్వరలో పవన్ కళ్యాణ్ తో తోట భేటీ..!! గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఆశిస్తున్న తోట చంద్రశేఖర్.. గుంటూరు స్వస్థలం కావడంతో పశ్చిమ నుంచి…

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్

Trinethram News : Guntur గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ వైసీపీ యువనేత భరత్‌రెడ్డి రాజీనామా నారా లోకేశ్‌తో భేటీ అయిన భరత్‌రెడ్డి గుంటూరు జిల్లాలో యూత్‌లో మంచిపట్టు ఉన్న భరత్‌రెడ్డి బాపట్ల, గుంటూరు వెస్ట్ టికెట్ ఇస్తామన్నా.. వైసీపీకి…

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు

‘సిద్ధం’ పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభలు ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ‘సిద్ధం’ పేరుతో సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలి సమావేశాన్ని జనవరి 27వ తేదీన భీమిలిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ కార్యకర్తలు 3.5 నుండి 4 లక్షల…

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు

వైసీపీలో ఐదో లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు.. జాబితాలో 15 మంది పేర్లు ఉండే అవకాశం ఇప్పటికే మార్చిన చోట మళ్లీ మార్పులు ఉండే చాన్స్‌.. ఇప్పటికే 58 అసెంబ్లీ, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధిష్ఠానం వైసీపీ 5వ…

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్

కాంగ్రెస్ మా సోదరిని ప్రయోగించింది.. దేవుడే గుణపాఠం చెబుతాడు : సీఎం జగన్ Trinethram News : తిరుపతి, జనవరి 24: కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తోందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు.…

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు

షర్మిల రాకతో వైసీపీ పని అయిపోయింది.. జగన్ పై జాలి కలుగుతోంది: విష్ణుకుమార్ రాజు వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారేనన్న విష్ణు రాజు వైసీపీ ఒక దిక్కుమాలిన పార్టీ అని వ్యాఖ్య షర్మిల వల్ల 10…

You cannot copy content of this page