WhatsApp Image 2024 01 28 at 2.57.52 PM
ఇప్పటికే పార్టీకి ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. చేజేతులారా వైసీపీని నిర్వీర్యం చేశారు
భవిష్యత్తులో మనకు మంచి జరగబోతుంది.. కార్యకర్తల కష్టాలు తీరే పరిస్థితి వస్తుంది…
తొందరపడి పార్టీని వీడొద్దు.. అందరం కలిసి వైసిపి బలోపేతానికి కృషి చేద్దాం
తాండ్ర సాంబశివరావు , నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ
