వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారు. వేమిరెడ్డి ని నెల్లూరు లోకసభ అభ్యర్థి గా ప్రకటించిన వైసీపీ. కాని ఆయన నిన్న చంద్రబాబు తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం TTD బోర్డు మెంబర్ అయిన…