Free Bus Travel : బస్సులో మరోసారి చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్మి లు
Trinethram News : హైదరాబాద్ : మార్చి 16 : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్నాయి. బస్సులో సీటు చాలా చోట్ల అందని ద్రాక్షలా మారిపో యింది. ఈ క్రమంలో పలుచోట్ల ఘర్షణలు…