Road Accident : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

TRINETHRAM NEWS

తేదీ : 09/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, లక్కవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి (47) జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేటకు వెళ్లే మూడు రోడ్ల జంక్షన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.

ఆమె మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

woman died road accident

You cannot copy content of this page

Scroll to Top