Nipah Virus : కేరళలో నిపా వైరస్ ముప్పు మరోసారి పొంచి ఉంది
Trinethram News : ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్ మరియు ఎర్నాకుళం జిల్లాలను జూనోటిక్ ఇన్ఫెక్షన్లకు హాట్‌స్పాట్‌లుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో ప్రభుత్వం ప్రత్యేక అవగాహన ప్రచారాన్ని…