ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం 600 చెల్లించాలి
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. కార్మిక పక్షపాతి కార్మికోద్యమ నాయకుడు బిటి రణదేవే, మహాత్మ జ్యోతిబా పులె, బాబా సాహెబ్ అంబేత్కర్ మహనీయుల ఆలోచనలు,ఆశయాలు ముందుకు తీసుకపోవలీ. పేదల,కూలీల హక్కులకై పోరాడుదాము అత్వెల్లి లో ఉపాధి కూలీలకు పెండింగ్ 7వరాల డబ్బులు…