బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కాకినాడ వద్ద బోల్తా పడింది. డ్రైవర్కి బీపీ లెవెల్స్ తగ్గడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మందికిపైగా ఉండగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.…

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

Trinethram News : నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు.. టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా…

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. మధురపూడి ఎయిర్ పార్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్.. జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..

మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు

Trinethram News : విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.

విశాఖను విషాదపట్నంగా మార్చేశారు: నారా లోకేశ్‌

Trinethram News : విశాఖ: వైకాపా పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు.. ‘రాష్ట్రాన్ని వైకాపా…

విశాఖ సిటీ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి

MILAN- 2024 సందర్భంగా తేదీ 22.02.2024 నాడు విశాఖపట్నం నగరంలో రామకృష్ణ బీచ్ రోడ్ లో Naval Coastal Battery నుండి Park హోటల్ జంక్షన్ వరకు నౌకాదళ విన్యాసములు జరుగుతున్న సందర్భంగా సదరు కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా గౌరవ భారత ఉప…

విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు… తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లకు సంబంధించిన డీపీఆర్ 2019 సెప్టెంబ‌ర్‌లో రైల్వే బోర్డుకు అంద‌జేశారు. ఇది ఆమోదం కూడా పొందింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైల్వే జోన్ కోసం…

విశాఖలో ఇంటిగ్రేటెడ్‌ క్రికెట్‌ స్టేడియం

50 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యం.. త్వరలో శంకుస్థాపన విశాఖ, విజయవాడ, కడపలో ఏపీఎల్‌ సీజన్‌–3 మార్చిలో విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రతి జిల్లాలో ఏసీఏ మైదానం, జోన్‌కు ఒక స్టేడియం నిర్మాణం ప్రతిభగల యువ క్రికెటర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో వరల్డ్‌క్లాస్‌ శిక్షణ…

పవన్ కళ్యాణ్ షెడ్యూల్

Trinethram News : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.…

ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాం: సిదిరి అప్పలరాజు

Trinethram News : విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో్ గెలుపే లక్ష్యంగా వైవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రణాళికలు వేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని మంత్రి సిదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.. ఈ సందర్బంగా శనివారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. అందరి…

You cannot copy content of this page