జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 18 at 15.40.34

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం:

మంత్రి గుడివాడ అమర్నాథ్ నివాసాన్ని ముట్టడించిన డీఎస్సీ అభ్యర్థలు

మినీ డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలంటూ అభ్యర్ధుల నినాదాలు

ధర్నా చేసిన వారిని పోలీసులు వ్యాన్ లో ఎక్కించి స్టేషన్ కి తరలింపు.

You cannot copy content of this page