Villagers Begged Deputy CM : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు
Trinethram News : అనకాపల్లి జిల్లా : తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి సరైన రోడ్డు లేక సకాలంలో చికిత్స…