Couple Idol Unveiling : దంపతులు విగ్రహ విష్కరణ
తేదీ : 07/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం, విశ్రాంత ఉపాధ్యాయుడు వడ్లపూడి. నాగభూషణం, జయలక్ష్మి ల విగ్రహావిష్కరణ చేబ్రోలు సాయిబాబా ఆలయం వద్ద నిర్వహించడం జరిగింది. కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో…