CM Chandrababu : నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
చందర్లపాడు మండలం ముప్పాళ్లలో బహిరంగ సభ. ఉ.10:30 గంటలకు ముప్పాళ్ల చేరుకోనున్న చంద్రబాబు. ఉ.11 గంటలకు గురుకుల విద్యార్థులతో ముఖాముఖి. ఉ.11:46 గంటలకు ప్రజావేదికలో పాల్గొననున్న సీఎం. పీ4 విధానాన్ని గ్రామస్తులకు వివరించనున్న చంద్రబాబు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్న సీఎం.…