Thin Rice : ఉగాదికి పేదలకు సన్న బియ్యం
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం Trinethram News : పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది పండగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని…