పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రామగుండం న్టీపీసీ , ట్ట్స్ లోని జఫ్స్ హై స్కూల్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రామగుండం న్టీపీసీ , ట్ట్స్ లోని జఫ్స్ హై స్కూల్ విద్యార్థులకు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఏసీపీ రమేష్…

డిండి. మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక

డిండి. మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నికడిండి త్రినేత్రం న్యూస్డిండి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నారు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాలునాయక్ పాల్గొన్నారుప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపిలో ప్రజలు రైతు…

ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్

ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం, కులకచర్ల మండలం,సాల్వీడ్* గ్రామ నివాసి మన్నె చిన్నయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ హైదారాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు…

జిల్లా లో బ్యాంక్ లింకేజి , శ్రీనిధి రుణాల పంపిణి త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు

జిల్లా లో బ్యాంక్ లింకేజి , శ్రీనిధి రుణాల పంపిణి త్వరితగతిన పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్శుక్రవారం కల్లెక్టరేట్ కాన్ఫరెన్సు హాలు నందు గ్రామీణ అభివ్రుది అధికారి అధ్వర్యంలో ఏర్పాటు…

Manchu Mohan Babu : అజ్ఞాతంలో మోహన్‌బాబు

Trinethram News : హైదరాబాద్‌: అజ్ఞాతంలో మోహన్‌బాబు.. మోహన్‌బాబు దుబాయ్‌ వెళ్లినట్టు ప్రచారం.. ఇండియాలోనే ఉన్నారంటున్న మోహన్‌బాబున్యాయవాదలు. మోహన్‌బాబు కోసం పోలీసుల గాలింపు.. మోహన్‌బాబును విచారించేందుకు పోలీసుల యత్నం.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు

నన్ను ఏ కేసులో అరెస్ట్ చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు Trinethram News : Hyderabad : ఫార్ములా-ఈ కేసులో మేము కూడా లీగల్‌గా ముందుకు వెళ్తాము నిన్నటి మీడియా సమావేశంలో అవినీతి జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పాడు ప్రోజీసర్…

కేపీహెచ్ బీ హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి

కేపీహెచ్ బీ హాస్టల్ లో కడప కుర్రోళ్ల దాడి Trinethram News : Medchal : కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్లో దారుణం జరిగింది. ఓ హాస్టల్లో ఉంటున్న వ్య క్తిపై అనవసరంగా దాడి జరిపిన ఘటన వెలుగులోకి…

Ponguleti Srinivasa Reddy : బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని

హైద‌రాబాద్ – బిఆర్ఎస్ అధినేత‌,మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని…

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్. Trinethram News : Medchal : మొన్న పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి…

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…

You cannot copy content of this page