WhatsApp Image 2024 12 19 at 11.14.23 PM
పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం..
విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి..
కరీంనగర్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఒక రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందిన సంఘటన మరువకముందే మరో నిండు ప్రాణం బలి
చిన్నారి మృతదేహం వద్ద గుండెలు విలసెల రోదిస్తున్న కుటుంబ సభ్యులు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
