Ganesha Sharma : అన్నవరంవాసికి అరుదైన గౌరవం
కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా గణేశశర్మ Trinethram News : తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరానికి చెందిన రుగ్వేద పండితుడు గణేశశర్మ ఎంపికయ్యారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను…