Tension in OU : ఓయూ లో ఉద్రిక్త వాతావరణం
Trinethram News : ఓయూలో ఉద్రిక్తత, విద్యార్థుల అరెస్ట్ ఓయూ లో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వుల పై సర్కులర్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్ ఓయూ విసీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున…